Flipkart Sell Back Offer : కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఫ్లిప్‌కార్ట్… కొత్తగా సెల్‌బ్యాక్ ప్రోగ్రాం !
Flipkart Sell Back Offer : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వస్తుంది. రకరకాల ఆఫర్లను ప్రవేశపెడుతూ కొత్త కస్టమర్లకు వల వేస్తుంది. ఇప్పుడు తాజాగా ఫ్లిప్‌కార్ట్ సెల్ బ్యాక్ ప్రోగ్రాంను ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారులు వారు ఉపయోగించిన పాత స్మార్ట్‌ఫోన్ లను విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. కొత్త ప్రోగ్రామ్ మొదట్లో స్మార్ట్‌ఫోన్‌లతో ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొత్త సెల్ బ్యాక్ ప్రోగ్రామ్ ప్రధానంగా ఇండియా లోని … Read more