Viral Video : బెంగుళూరులో నడిరోడ్డుపై విచక్షణారహితంగా కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్!
Viral Video: ఈ మధ్య కాలంలో అమ్మాయిలు అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోలేదనే మాటలోఎంతో నిజం ఉంది. అబ్బాయిలతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తున్న అమ్మాయిలు అబ్బాయిలకు పోటీగా నడిరోడ్డుపై విచక్షణ రహితంగా ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు.ఇక గత కొద్ది రోజుల క్రితం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులోని బిషాప్ కాటన్ గర్ల్స్ స్కూల్ విద్యార్థినులు, మరో పాఠశాలకు చెందిన విద్యార్థులతో … Read more