Sarkaru vari pata trailer record: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సర్కారు వారి పాట ట్రైలర్..!
Sarkaru vari pata trailer record: సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటించిన చిత్రం సర్కారు వారి పాట మే 12న విడుదల కానుంది. అయితే చిత్ర బృందం నిన్న అంటే మే 2వ తేదీన ట్రైలర్ విడుదల చేసింది. అయితే ఇప్పుడీ ఈ ప్రచార చిత్రం యూట్యూబ్ను షేక్ చేస్తోంది. విడుదలైన 19 గంటల్లోనే.. 25 మిలియన్ వ్యూస్ను క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. యూట్యూబ్లో నెం.1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. నేను విన్నాను.. … Read more