Sarkaru vaari pata: సర్కారు వారి పాట డిజాస్టర్ అంట… తప్పు చేశారంటున్న నెటిజెన్లు!
Sarkaru vaari pata: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లోని డిజాస్టర్ సినిమాల్లో బ్రహ్మోత్సవం ఒకటి అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే బ్రహ్మోత్సం సినిమా సీరియల్ ను తలపించిందంటూ… నెటిజెన్లు విపరీతమైన నెగటివ్ కామెంట్లు చేశారు. అయితే సర్కారు వారి పాట సినిమాలోని సెకండాఫ్ ను చూసిన ప్రేక్షకులు బ్రహ్మోత్సవం సినిమాతో పోలుస్తున్నారు. సినిమా చాలా రొటీన్ గా ఉందని… ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు అస్సలే లేవని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. … Read more