Medaram Jathara : నేటితో ముగియనున్న మేడారం మహ జాతర..!
Medaram Jathara : మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. నాలుగు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన ఈ జాతర ఇవాళ సాయంత్రంతో అయిపోతుంది. వన దేవతలైన సమక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు వనప్రవేశం చేయనున్నారు. సమ్మక్కను చిలుకల గుట్టకు, సారాలమ్మను కన్నేపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజు ను పూనుగొండ్లకు సాగనంపనున్నారు ఆదివాసీ పూజారులు. మంత్రులు మొదలుకొని ప్రభుత్వ యంత్రాంగం అక్కడే ఉండి మేడారం మహాజాతరకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా పటిష్టం చర్యలు తీసుకున్నారు. స్థానిక … Read more