Bangarraju Release : సంక్రాంతి బరిలో చిన్న సినిమాలు.. ఒమిక్రాన్‌తో కలిసొచ్చిందా..?
Bangarraju Release : సంక్రాంతి బరి లోకి మేము వస్తున్నాం అంటూ ముందుగా అనౌన్స్ చేసిన సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో ప్రభాస్ అభిమానులు అటు రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రెండు సినిమాలపై భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులకు కరోనా ఎదురుదెబ్బ తగిలింది. ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ సినిమా కూడా వాయిదా పడక తప్పలేదు. ఓవైపు ఓమిక్రాన్ వ్యాప్తి,మరోవైపు కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో పెద్ద సినిమాలు … Read more