Samrat reddy : తండ్రి కాబోతున్న సామ్రాట్.. బేబీ బంప్ ఫొటోలతో శ్రీలిఖిత!
Samrat reddy : బిగ్ బాస్ ఫేమ్ సామ్రాట్ రెడ్డి తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పారు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నట్లు వివరించారు. మా చిన్ని బంగారం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామంటూ తన భార్య శ్రీ లిఖిత బేబీ బంప్ ఫొటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ శుభాకాంక్షలు తెలపారు. త్వరలోనే పండంటి బిడ్డ పుట్టాలని కోరుకుంటున్న కామెంట్లు చేశారు. … Read more