Guppedantha Manasu: సాక్షికి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన వసు..రిషిని గట్టిగా నిలదీసిన వసు..?
Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. …