Saffron Tea: మతిమరుపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?ఈ టీ దివ్యౌషధంలా పనిచేస్తుంది..!

Saffron Tea: కుంకుమ పువ్వులు మన ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల పోషకాలు దాగి ఉంటాయి. కుంకుమపువ్వు ఖరీదు ఎక్కువగా ఉన్నప్పటికీ దీని వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు కూడా అధిక సంఖ్యలో ఉంటాయి. కుంకుమ పువ్వు లు ఐరన్, కాపర్, జింక్, మెగ్నిషియం, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఏ విటమిన్ సి వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. సాధారణంగా అందరూ కుంకుమ పువ్వు ని పాలలో కలుపుకొని తాగుతూ ఉంటారు. ఎలా ఇలా తాగడం … Read more

Join our WhatsApp Channel