Wedding Cards: పెళ్లి పత్రికలకు పసుపు కుంకుమ రాయడం వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా?
Wedding Cards:మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యాలు జరుగుతున్న సమయంలో పసుపు కుంకుమకు కీలక ప్రాధాన్యత ఇస్తాము. ఇలా శుభకార్యాలు మాత్రమే కాకుండా పూజా కార్యక్రమాలలో …