RRR World Record : మోస్ట్ పాపులర్ వరల్ట్ టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఆర్ఆర్ఆర్!
RRR World Record : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అనేక రికార్డులను బద్దలు కొడుతోంది. ఇప్పటికే అనేక రికార్డులను బ్రేక్ చేసిన ఈ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రముఖ అంతర్జాతీయ మూవీ డేటా బేస్ సంస్థలో (ఐఎండీబీ) మోస్ట్ పాపులర్ లిస్ట్‌లో … Read more