RRR Full Journey : RRR జర్నీ… అలా మొదలై ఇలా ఎండ్ అయ్యింది.. పూర్తి వివరాలు ఇవే..!
RRR Full Journey : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మార్చి 25వ తారీకు కోసం చాలా రోజులుగా తెలుగు సినిమా ప్రేమికులు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో ఇద్దరు సూపర్ స్టార్ హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు కలిసి నటించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి అనడంలో ఎలాంటి … Read more