RRR Naatufied in USA : అమెరికాలో ‘నాటు నాటు’ సాంగ్.. నాటు స్టెప్పులతో టెడ్డీ డాన్స్.. దుమ్ములేపారుగా..!

rrr-natu-natu-song-rrr-movie-natu-natu-song-dance-video-viral-from-america

RRR Naatufied in USA : ఎక్కడ చూసినా ఆర్ఆర్‌ఆర్ మానియానే.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ వినిపిస్తోంది. అమెరికాలోని మన తెలుగువాళ్లు ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు స్టెప్పులతో ఇరగదీస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల వాయిదా పడుతుంటే.. ఈ మూవీ పాటలకు మాత్రం క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది.

rrr-natu-natu-song-rrr-movie-natu-natu-song-dance-video-viral-from-america

తాజాగా అమెరికాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరన్ కలిసి స్టెప్పులేసిన నాటు నాటు పాటకు టెడ్డీతో ఓ కుర్రాడు స్టెప్పులేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే.. నాటు నాటు పాట వినిపిస్తే చాలు.. తెలియకుండానే కాలు కదపాల్సిందే.. అంత క్రేజ్ వచ్చింది ఈ పాటకు.. అమెరికాలో కుర్రాడు.. టెడ్డీతో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో చక్కర్లు కొడుతోంది.

అయితే ఈ వీడియోను Naatufied in USA అనే పేరుతో షేర్ చేశారు.. ఇప్పుడా వీడియో నెట్టింట్లో దుమ్మురేపుతోంది. జనవరి 7 నుంచి RRR Movie వాయిదా పడుతూ వస్తోంది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న RRR మూవీని రిలీజ్ చేసేందుకు మూవీ టీం రెడీ అవుతోంది. వైరల్ అవుతున్న అమెరికాలో నాటు డ్యాన్స్ వీడియో మీరూ ఓసారి చూడండి…


Read Also : Morning Wakeup Tips : ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే వీటిని చూస్తే రోజంతా శుభ‌మే జ‌రుగుతుందని తెలుసా !

RRR కనుక తేడాకొట్టిందో? రాజమౌళి పరిస్థితి ఇక అంతే..!

RRR Movie Fever :SS Rajamouli Experiment Goes Wrong Fans make disappointed

RRR Natu Natu Song : టాలీవుడ్ మోస్ట్ ఎవేయిటెడ్ మూవీ RRR అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే రిలీజయిన ఈ చిత్ర సాంగ్స్ ప్రమోషన్ వీడియోలు సినిమాపై విపరీతంగా క్రేజ్ పెంచాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయనున్నట్లు ఇది వరకే మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా RRR ఫీవరే కనిపిస్తోంది. ఈ సినిమాను ఇప్పటి వరకు ప్లాప్ అంటే ఏంటో తెలియని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు … Read more

Join our WhatsApp Channel