వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

RRR Naatufied in USA : అమెరికాలో ‘నాటు నాటు’ సాంగ్.. నాటు స్టెప్పులతో టెడ్డీ డాన్స్.. దుమ్ములేపారుగా..!

RRR Naatufied in USA : ఎక్కడ చూసినా ఆర్ఆర్‌ఆర్ మానియానే.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ వినిపిస్తోంది. అమెరికాలోని మన తెలుగువాళ్లు ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు స్టెప్పులతో ఇరగదీస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల వాయిదా పడుతుంటే.. ఈ మూవీ పాటలకు మాత్రం క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా అమెరికాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరన్ కలిసి స్టెప్పులేసిన నాటు నాటు పాటకు టెడ్డీతో ఓ కుర్రాడు స్టెప్పులేసిన వీడియో తెగ ... Read more

By Vinod Kumar

Published on: January 30, 2022 8:30 AM

Updated on: January 30, 2022 12:41 AM

rrr-natu-natu-song-rrr-movie-natu-natu-song-dance-video-viral-from-america

---Advertisement---

RRR Naatufied in USA : ఎక్కడ చూసినా ఆర్ఆర్‌ఆర్ మానియానే.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ వినిపిస్తోంది. అమెరికాలోని మన తెలుగువాళ్లు ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు స్టెప్పులతో ఇరగదీస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల వాయిదా పడుతుంటే.. ఈ మూవీ పాటలకు మాత్రం క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది.

rrr-natu-natu-song-rrr-movie-natu-natu-song-dance-video-viral-from-america

తాజాగా అమెరికాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరన్ కలిసి స్టెప్పులేసిన నాటు నాటు పాటకు టెడ్డీతో ఓ కుర్రాడు స్టెప్పులేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే.. నాటు నాటు పాట వినిపిస్తే చాలు.. తెలియకుండానే కాలు కదపాల్సిందే.. అంత క్రేజ్ వచ్చింది ఈ పాటకు.. అమెరికాలో కుర్రాడు.. టెడ్డీతో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో చక్కర్లు కొడుతోంది.

అయితే ఈ వీడియోను Naatufied in USA అనే పేరుతో షేర్ చేశారు.. ఇప్పుడా వీడియో నెట్టింట్లో దుమ్మురేపుతోంది. జనవరి 7 నుంచి RRR Movie వాయిదా పడుతూ వస్తోంది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న RRR మూవీని రిలీజ్ చేసేందుకు మూవీ టీం రెడీ అవుతోంది. వైరల్ అవుతున్న అమెరికాలో నాటు డ్యాన్స్ వీడియో మీరూ ఓసారి చూడండి…


Read Also : Morning Wakeup Tips : ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే వీటిని చూస్తే రోజంతా శుభ‌మే జ‌రుగుతుందని తెలుసా !

, , , , , , , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel