వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Morning Wakeup Tips : ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే వీటిని చూస్తే రోజంతా శుభ‌మే.. అవేంటో తెలుసా !

Morning Wakeup Tips : ఈ రోజు ఉద‌యం నిద్ర లేవ‌గానే ఎవ‌రి ముఖం చూశామో… అంతా చెడే జ‌రుగుతుంది. ఏ ప‌నిచేసినా అస‌లు క‌ల‌సి రావ‌డం లేదు… అని చాలా మంది అంటుంటారు. అయితే వాస్త‌వానికి ఉద‌యం నిద్ర లేవ‌గానే కొన్నింటిని చూడ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలా చెడు ఫ‌లితాలు క‌లుగుతాయో…  కొన్నింటిని చూస్తే అన్నీ మంచి ఫ‌లితాలే క‌లుగుతాయి అని అంటున్నారు నిపుణులు. అవేమిటో ఇప్పుడు మీకోసం ప్రత్యేకంగా… ఉద‌యం నిద్ర లేవ‌గానే ఆల‌య ... Read more

By Ramesh Babu

Published on: January 22, 2023 8:30 AM

Updated on: January 22, 2023 8:29 AM

tips-to-morning-wakeup-to-lead-a-better-day

---Advertisement---

Morning Wakeup Tips : ఈ రోజు ఉద‌యం నిద్ర లేవ‌గానే ఎవ‌రి ముఖం చూశామో… అంతా చెడే జ‌రుగుతుంది. ఏ ప‌నిచేసినా అస‌లు క‌ల‌సి రావ‌డం లేదు… అని చాలా మంది అంటుంటారు. అయితే వాస్త‌వానికి ఉద‌యం నిద్ర లేవ‌గానే కొన్నింటిని చూడ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలా చెడు ఫ‌లితాలు క‌లుగుతాయో…  కొన్నింటిని చూస్తే అన్నీ మంచి ఫ‌లితాలే క‌లుగుతాయి అని అంటున్నారు నిపుణులు. అవేమిటో ఇప్పుడు మీకోసం ప్రత్యేకంగా…

tips-to-morning-wakeup-to-lead-a-better-day
tips-to-morning-wakeup-to-lead-a-better-day

ఉద‌యం నిద్ర లేవ‌గానే ఆల‌య శిఖ‌రాన్ని చూస్తే చాలా మేలు జ‌రుగుతుంది. ఆ రోజు ఏం పని చేసినా విజ‌యం సాధిస్తారు. దైవం ఆశీస్సులు ల‌భిస్తాయి. అలాగే ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే సుమంగ‌ళిని, ఆవును, య‌జ్ఞాన్ని చూస్తే చాలా మంచి జ‌రుగుతుంది. ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే న‌ది, స‌ముద్రం, స‌రస్సుల‌ను చూస్తే దోషాలు పోతాయి. అలాగే ఎవ‌రి అర‌చేతుల‌ను వారు చూసుకోవ‌చ్చు. మ‌న చేతి వేళ్ల చివ‌ర్ల‌లో ల‌క్ష్మీదేవి కొలువై ఉంటుంద‌ని చెబుతారు.

 

క‌నుక అర‌చేతుల‌ను చూస్తే ఆ రోజు ధ‌నం ల‌భించే అవ‌కాశం ఉంటుంది. క‌నుక ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే ఎవ‌రి అర‌చేతుల‌ను వారు చూసుకోవాలి. ఇక ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే గాయ‌త్రి మంత్రాన్ని ప‌ఠించాలి. ఇష్ట దైవం ఫొటో లేదా విగ్ర‌హాన్ని చూడాలి. నెమ‌లిని కూడా చూడ‌వ‌చ్చు. పువ్వుల‌ను చూసినా అంతా మేలే జ‌రుగుతుంది. ఉద‌యం నిద్ర లేచాక ఒకటిన్న‌ర నిమిషాల వ‌ర‌కు ఏ మ‌నిషిని గానీ, వారి నీడ‌ను గానీ చూడ‌కూడ‌దు.

Read Also : Vasthu Tips : ఇలా చేస్తే.. ఇంట్లో ఎప్పుడూ డబ్బులే డబ్బులు.. బెస్ట్ మనీమంత్రా.. అద్భుతమైన ఫలితాలు..!

, , , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel