RRR Nizam Collections : నైజాంలో వెయ్యి కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్.. వామ్మో!
RRR Nizam Collections : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మార్చి 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు ముందు గర్జిస్తూ అడ్డొచ్చినా పాత రికార్డులన్నింటినీ తొక్కుకుంటూ.. కుంభస్థలాన్ని బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.900కోట్లకు పైగా కలెక్షన్లను అందుకున్న ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.330కోట్లకు పైగా వసూలు చేసినట్లు … Read more