RRB NTPC Exam 2025 : రైల్వేలో ఉద్యోగాలు పడ్డాయి.. NTPC పరీక్ష షెడ్యూల్ ఇదిగో.. ప్రిపరేషన్ టిప్స్ మీకోసం..!

RRB NTPC Exam 2025

RRB NTPC Exam 2025 : 2025-26 సంవత్సరంలో 16 వేలకు పైగా అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టుల నియామకానికి RRB నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ RRB NTPC పరీక్షలు త్వరలో నిర్వహించనున్నారు.

Join our WhatsApp Channel