AP Mega DSC 2025 Results : ఏపీ మెగా డీఎస్సీ 2025 రిజల్ట్స్ విడుదల.. స్కోర్‌బోర్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

AP Mega DSC 2025 Results

AP Mega DSC 2025 Results : ఏపీ డీఎస్సీ 2025 ఫలితాలను ఎలా చెక్ చేయాలి? అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌లను ఎలా యాక్సెస్ చేయాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Khan Sir Rakhi : రక్షా బంధన్.. ఖాన్ సార్‌కు 15 వేల మంది స్టూడెంట్స్ రాఖీలు కట్టారు.. నా చెయ్యి ఎత్తలేకపోతున్నా భయ్యా..!

Khan Sir Rakhi 15K Girl Students

Khan Sir Rakhi : రక్షా బంధన్ నాడు సోదరీమణులు సాధారణంగా తమ సోదరులకు రాఖీ కడతారు. కానీ, పాట్నాలో అద్భుతమైన దృశ్యం కనిపించింది. దేశంలోని పాపులర్ టీచర్ ఖాన్ సర్ మరోసారి ఈ పండుగను తనదైన రీతిలో జరుపుకున్నారు.

School Assembly News : ఆగస్టు 4న ఈరోజు స్కూల్ అసెంబ్లీ న్యూస్ హెడ్‌లైన్స్.. నేటి టాప్ జాతీయ, క్రీడా ప్రపంచ వార్తా విశేషాలు..!

School Assembly News Headlines Today August 4

School Assembly News : ఆగస్టు 4న మీ స్కూల్‌మేట్‌లతో అసెంబ్లీలో షేర్ చేసేందుకు కొన్ని ఆసక్తికరమైన వార్తా విశేషాలను మీకోసం అందిస్తున్నాం.. దేశీయ, అంతర్జాతీయ, క్రీడా వార్తలు ఏమి ఉన్నాయో చదివి తెలుసుకోవచ్చు.

AAI Recruitment 2025 : యువతకు సువర్ణావకాశం.. AAIలో జాబ్స్.. 1.5 లక్షల జీతం.. ఇప్పుడే అప్లయ్ చేయండి.. ఆగస్టు 1 వరకు ఛాన్స్!

AAI Recruitment 2025

AAI Recruitment 2025 : ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే వారికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఒక సువర్ణావకాశం. సీనియర్ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుకు 1 ఆగస్టు 2025 చివరి తేదీ..

APPSC Recruitment 2025 : ఇంటర్ పాసైతే చాలు.. ప్రభుత్వ ఉద్యోగం పక్కా.. నెలకు రూ. 80 వేల వరకు జీతం.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

APPSC Recruitment 2025

APPSC Recruitment 2025 : అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి APPSC నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు 16 జూలై 2025 నుంచి అప్లయ్ చేసుకోవచ్చు.

RRB NTPC Exam 2025 : రైల్వేలో ఉద్యోగాలు పడ్డాయి.. NTPC పరీక్ష షెడ్యూల్ ఇదిగో.. ప్రిపరేషన్ టిప్స్ మీకోసం..!

RRB NTPC Exam 2025

RRB NTPC Exam 2025 : 2025-26 సంవత్సరంలో 16 వేలకు పైగా అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టుల నియామకానికి RRB నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ RRB NTPC పరీక్షలు త్వరలో నిర్వహించనున్నారు.

SBI PO Admit Card 2025 : SBI PO అడ్మిట్ కార్డ్ 2025 త్వరలో విడుదల.. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

Sbi po admit card 2025

SBI PO Admit Card 2025 : ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ప్రిలిమినరీ పరీక్ష 2025 ఆగస్టు 2, 4, 5 తేదీలలో వివిధ పరీక్షా కేంద్రాలలో జరుగనుంది.

Muharram School Holiday 2025 : ముహర్రం ప్రభుత్వ సెలవుదినం ఎప్పుడు? జూలై 7న స్కూళ్లు, కాలేజీలకు హాలిడే ఉంటుందా?

Muharram School Holiday 2025

Muharram School Holiday 2025 : జూలై 7, 2025, మొహర్రం సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం (is tomorrow a holiday)గా ఉంటుందా? తేదీ ఎందుకు అనిశ్చితంగా ఉంది? ఏ రాష్ట్రాలు సెలవు ప్రకటించవచ్చు..

ICAI CA May 2025 Exam Toppers : ICAI CA ఫౌండేషన్ కోర్సులో టాప్ 3 ర్యాంకర్లు వీరే.. వృందా అగర్వాల్ టాపర్..!

ICAI CA May 2025 Exam Toppers

ICAI CA May 2025 Exam Toppers : ICAI CA మే 2025 రిజల్ట్స్ విడుదల అయ్యాయి. CA ఫౌండేషన్ కోర్సులో ఘజియాబాద్‌కు చెందిన బృందా అగర్వాల్ అఖిల భారత టాపర్‌గా నిలిచింది. ముంబైకి చెందిన యద్నేష్ రాజేష్ నార్కర్ రెండో ర్యాంక్‌, థానేకు చెందిన శార్దూల్ శేఖర్ విచారే మూడో ర్యాంక్‌ను సాధించారు.

AP EAPCET 2025 : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జూలై 7 నుంచే ఏపీ EAPCET కౌన్సెలింగ్ ప్రక్రియ.. కంప్లీట్ షెడ్యూల్.. కీలక విషయాలివే..!

AP EAPCET 2025

AP EAPCET 2025 : ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సులకు AP EAPCET 2025 కౌన్సెలింగ్ జూలై 7, 2025న ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూలై 16లోపు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసి ఫీజు చెల్లించాలి.

Join our WhatsApp Channel