Nagababu : కమెడియన్ ఆర్పీ చేసిన పనికి ఎమోషనల్ అయినా నాగబాబు?
Nagababu : బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో నాగబాబు సందడి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఈయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా విపరీతమైన క్రేజీ సంపాదించుకున్నారు.ఇలా ఈ కార్యక్రమంలో పాటిస్పేట్ చేసే కమెడియన్స్ అందరికీ ఆయన పెద్ద దిక్కుగా ఉంటూ అందరికీ సలహాలు సూచనలు ఇవ్వడంతో ఈయనపై కమెడియన్ల అందరికీ విపరీతమైన గౌరవం, విధేయత ఏర్పడింది. అయితే కొంతకాలానికి నాగబాబు జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి రావడంతో ఆయనతో పాటు కొంతమంది కమెడియన్స్ బయటకు వచ్చారు. అలాంటి వారిలో కిరాక్ … Read more