Rajendra Prasad : ఇకపై అలా జరగదు.. క్రికెటర్ వార్నర్‌కు నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు.. వీడియో!

Tollywood Actor Rajendra Prasad Apologises To David Warner

Rajendra Prasad : నటుడు రాజేంద్రప్రసాద్ డేవిడ్ వార్నర్‌‌పై చేసిన అవమానకర వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

Join our WhatsApp Channel