RGV Comments : ఈ టీవీలో రచ్చ చేసిన ఆర్జీవీ.. వాళ్ళందర్నీ పెళ్లి చేసుకుంటాడట!
RGV Comments : రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అటువంటి వర్మను ఓ టీవీ షో కోసం ఓ చానల్ వారు స్పెషల్ గెస్టుగా తీసుకొచ్చారు. ఇక వర్మ ఊరుకుంటాడా. తన ప్రతాపాన్ని చూపెట్టాడు. కైపెక్కించే చూపులతో అలనాటి హీరోయిన్ ఇంద్రజను చూస్తూ ఒక్క సారిగా అందరిలో హీటును పెంచేశాడు. తన మార్కు చూపులతో అందరినీ అలరించాడు. ఓ ప్రముఖ చానల్ వారు డిసెంబర్ 31 ని పురస్కరించుకుని పెళ్లాం వద్దు.. పార్టీయే ముద్దు … Read more