YS Bharathi: మహేష్ బాబు సర్కారు వారి పాట పై రివ్యూ ఇచ్చిన వైయస్ భారతి.. ఏమన్నారంటే?
YS Bharathi: మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా మే 17వ తేదీ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.కలెక్షన్ల పరంగా విజయపథంలో దూసుకుపోయిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఎంతగానో సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా గురించి ఎంతో మంది సినీ ప్రముఖులు సినిమాపై స్పందించి ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాను ఏపీ ముఖ్యమంత్రి దంపతులు చూసినట్లు తెలుస్తోంది. … Read more