Jr. NTR: హరికృష్ణ నటించిన ఆ సినిమాని రీమేక్ చేయనున్న తారక్… అయితే ఆ కండిషన్లు తప్పనిసరి!

Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ఈ నెల 25వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ ను సంగీత దర్శకుడు కీరవాణి ఇంటర్వ్యూ చేశారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా కీరవాణి ఈ ఇద్దరు హీరోలను వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ వారి దగ్గర్నుంచి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు. ఈ … Read more

Join our WhatsApp Channel