Realme P4x 5G price India

Realme P4x 5G

Realme P4x 5G : 7000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రియల్‌మి P4x 5G ఫోన్.. ధర కూడా తక్కువే..!

Realme P4x 5G : రియల్‌మి ఇండియా కొత్త 5G ఫోన్‌ రిలీజ్ చేసింది. పవర్‌ఫుల్ ఫీచర్లతో 50MP మెయిన్ లెన్స్‌, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 7000mAh బ్యాటరీ కలిగి ఉంది.

|
Join our WhatsApp Channel