Anchor Ravi – Rashmi: తెల్లవార్లు యాంకర్ రష్మీతో కలిసి రవి కష్టాలు మామూలుగా లేవుగా… అంతా దానికోసమే!
Anchor Ravi – Rashmi: బుల్లితెరపై ఫీమేల్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు పొందారు. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమంలో 12 వారాల పాటు కొనసాగిన రవి ఎంతో గుర్తింపు పొందారు. బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లకముందు రవి విష్ణుప్రియ లాస్య శ్రీముఖి వంటి వారితో … Read more