Crime News : అన్నా అని పిలుస్తున్నా… వావీ వరసలు మర్చిపోయి యువతిపై అత్యాచారం చేసిన యువకుడు !

Crime News : మహిళలు, యువతులపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వం కొత్తగా ఎన్ని చట్టాలు చేస్తున్నా… కొందరిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. విచక్షణ కోల్పోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వావీ వరసలు మరిచి మృగంలా ప్రవర్తిస్తున్నారు. పోలీసులకు చిక్కి భవిష్యత్ ను అంధకారంలో పడేస్తున్నారు. ఇప్పుడు తాజాగా రాజస్థాన్ లో జరిగిన ఓ ఘటన విస్తుపరుస్తోంది. ఓ యువతి తనతో సరదాగా మాట్లాడుతుండటాన్ని … Read more

Join our WhatsApp Channel