Ram charan upasana : ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న చరణ్, ఉపాసన.. వెడ్డింగ్ యానివర్శరీ అక్కడే.. ఫొటోలు!

Ram Charan Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన వివాహ బంధానికి పదేళ్లు నిండాయి. జూన్ 14, 2012న రామ్‌ చరణ్, ఉపాసనలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కరెక్టుగా వీరి వివాహ బంధానికి పదేళ్లు వయసు వచ్చింది. ప్రత్యేకమైన ఈ సందర్భాన్ని చరణ్ ఉపాసన దంపతులు విదేశాల్లో జరుపుకోనున్నారు. ఇందుకోసం ఇటలీ వెళ్లారు. ఇటలీలోని అందమైన లొకేషన్లలో 10వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస … Read more

Join our WhatsApp Channel