Raksha Bandhan 2025 : రక్షాబంధన్ నాడు మీ సోదరికి ఈ 5 వస్తువులను అసలు గిఫ్ట్‌గా ఇవ్వొద్దు.. గొడవలతో విడిపోతారు జాగ్రత్త..!

Raksha Bandhan 2025 date and time

Raksha Bandhan 2025 : రక్షా బంధన్ అనేది అన్నచెల్లెలు, అక్కా తమ్ముల మధ్య విడదీయరాని ప్రేమకు చిహ్నం. ఆగస్టు 9న రక్షా బంధన్ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు ఇస్తారు. మీ సోదరికి ఏయే 5 వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Join our WhatsApp Channel