Comedian Sudhakar : సూపర్ స్టార్ కావాల్సిన సుధాకర్‌ను ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేశారా..? అందుకే కమెడియన్‌గా మిగిలిపోయారా?

Comedian Sudhakar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా సుమారు 600 పైగా సినిమాలలో నటించిన కమెడియన్ సుధాకర్ గురించి అందరికీ సుపరిచితమే. అయితే ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా మాత్రమే మనకు పరిచయమయ్యారు. అయితే ఈయన కమెడియన్ కాకముందు తమిళ సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కమెడియన్ సుధాకర్ చిరంజీవి ఇద్దరు క్లాస్మేట్స్ అయినప్పటికీ సుధాకర్ తమిళ సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకొని … Read more

Aishwarya Dhanush : ధనుష్, ఐశ్వర్యల విడాకులు ఉత్తుత్తేనంట.. షాకింగ్ నిజాన్ని బయట పెట్టిన ధనుష్ తండ్రి..!

dhanush-aishwaryas-divorce-seems-to-be-on-the-rise-dhanushs-father-reveals-shocking-fact

Aishwarya Dhanush : కోలీవుడ్ హీరో ధనుష్, ఆయన భార్య, రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య విడాకులు తీసుకోవాలని రెండు రోజుల క్రితం ప్రకటించారు. ధనుష్, ఐశ్వర్య18 సంవత్సరాల వివాహ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకోవడంతో సినీప్రియులతో పాటు సామాన్యులు కూడా షాక్ అయ్యారు. రెండు రోజుల క్రితం ఉమ్మడి ప్రకటన ద్వారా వారు విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే ధనుష్ తండ్రి, తమిళ చిత్రనిర్మాత కస్తూరి రాజా వీరి విడాకుల వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధనుష్, … Read more

RGV Comments : ఆర్జీవీ మరో సంచలనం.. అల్లు అర్జున్ సూపర్.. రజినీ, చిరు, మహేశ్ బాబు అందరూ వేస్టేనట..!

rgv-ram-gopal-varma-shocking-comments-on-allu-arjun-and-rajinikanth-mahesh-babu

RGV Comments : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ఓ సెన్సెషన్.. ఈయన ఎప్పుడైనా ఫ్రీ మైండ్‌తో ఉన్నాడంటే ఎవరో ఒకరి మీద బాంబ్ పేలుస్తాడు. తాజాగా ఆర్జీవీ ‘పుష్ప ది రైజ్’ ట్రైలర్ పై స్పందించాడు. ఇందులో కొత్తేమి ఉంది, మహా అంటే ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేస్తాడు అనుకుంటాం.. నిజమే అది అందరూ ఊహించవచ్చు. హీరో అల్లు అర్జున్ లేదా దర్శకుడు సుకుమార్, సినిమాలోని స్టోరీ పరంగా చేసిన … Read more

Rajinikanth: రాత్రిపూట హడావుడిగా హాస్పిటల్‌లో చేరడానికి కారణమిదే

This is the Reason for rajinikanth suddenly hospitalize

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి హాస్పిటల్‌లో జాయిన్ అయి.. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ఆయనకు ఏమయిందో ఏమిటో అని అంతా ఆందోళనపడుతున్నారు. ఎందుకంటే ఇటీవలే ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంట్రీ ఇవ్వాలనుకున్న పాలిటిక్స్‌కు కూడా రజినీకాంత్ దూరంగా జరిగారు. పొలిటికల్ పార్టీ పెట్టి బరిలోకి దిగాలనుకున్న రజినీ.. సడెన్‌గా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కాదని, రాజకీయాల్లోకి వచ్చి.. లేనిపోని తలనొప్పులు తలకెత్తుకుని ఇబ్బంది … Read more

Join our WhatsApp Channel