Puri Jagannath: చిరంజీవి-మోహన్ రాజా సినిమాలో పూరి జగన్నాథ్..?
Puri Jagannath: టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా అదే జోష్ ని కొనసాగిస్తూ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి తాజాగా నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న మరొక సినిమా గాడ్ ఫాదర్. సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ … Read more