Director Raghavendra Rao : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పేరు చివర B.A సెంటిమెంట్ గురించి తెలుసా? డైరెక్టర్ అవ్వకుంటే ఏమయ్యేవారంటే?
Director Raghavendra Rao : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (K. Raghavendra Rao) గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎన్నో హిట్ మూవీలకు దర్శకుడిగా వ్యవహరించారు. అద్భుతమైన మూవీలతో తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవేంద్ర.. రాఘవేంద్రరావు మూవీలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా రాఘవేంద్ర రావు తీసిన చాలా సినిమాల్లో బొడ్డుపై పండు అనేది పెట్టింది పేరు. రొమాంటిక్ మూవీలను తీయడంలో ఈయనకంటే మరొకరు సాటిరారు. అలాగే భక్తిపరమైన మూవీలను కూడా దర్శకేంద్రుడికే సాధ్యం.. ఆయన తీసిన అన్నమయ్య, శ్రీరామదాసు … Read more