Radha Krishna -Shankuntala : కూతురు జుట్టు ఊడిపోతుందని వృద్ధ దంపతులు చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ఏం చేశారో తెలుసా?
Radha Krishna -Shankuntala : సాధారణంగా చాలామంది ఎదుర్కొనే సమస్యలో జుట్టు సమస్య ఒకటి. ఇలా చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా జుట్టు రాలిపోవడం తో ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన ఎలాంటి ఫలితం లేకపోతే చివరికి ఆశలు వదులుకొని మన పనులలో నిమగ్నమవుతారు. కానీ ఒక కూతురు జుట్టు అధికంగా రాలిపోవడంతో అది చూసిన 80 సంవత్సరాల వృద్ధ దంపతులు చేసిన పని ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. … Read more