Sai pallavi: ఒక అబ్బాయి తనకి నచ్చాలంటే ఎలా ఉండాలో చెప్పిన సాయి పల్లవి…!

Sai pallavi: టాలీవుడ్ స్టార్ హీరో సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకు పరిచయం అయిన ఈ అమ్మడు తన అందంతో, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇటీవల సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా ఈ నెల 17వ తేదీన విడుదల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి ఇంటర్వ్యూ లో పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను … Read more

Join our WhatsApp Channel