Pushpa Box Office Collections : హిందీలోనూ తగ్గేదేలే.. బాక్సాఫీస్ దగ్గర పుష్స కలెక్షన్ల సునామీ…! ఎన్ని కోట్లంటే?
Pushpa Box Office Collections : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప ది రైజ్ (Pushpa The Rise).. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. డిసెంబర్ 17న వరల్డ్ వైడ్ భారీ అంచనాలతో రిలీజైన పుష్ప అన్నీ చోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా పుష్ప రికార్డుల మోత మోగించింది. 2022 కొత్త ఏడాదిలోనూ పుష్ప బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. పుష్ప విడుదలైన 16వ … Read more