Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ పేరును టాటూగా వేయించుకున్న నటి నమ్రత… ఫోటో వైరల్!

Puneeth Rajkumar: దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పునీత్ రాజ్ కుమార్ మంచితనం గురించి ఆయన మరణించిన తర్వాత యావత్ ప్రపంచానికి తెలిసింది. అంతటి గొప్ప మనసున్న పునీత్ రాజ్ కుమార్ ఎంతో మందికి సాయం చేసినా కూడా ఏనాడు పబ్లిసిటీ గురించి ఆశ పడలేదు. కన్నడ పరిశ్రమలో పునీత్ రాజ్ కుమార్ కోసం ప్రాణాలను ఇచ్చే అభిమానులు కూడా ఎంతో … Read more

RRR Movie Release Date : RRR మూవీ విడుదల మార్చిలో కష్టమే.. ఎందుకో తెలుసా?!

RRR Movie Release : RRR Movie Release date to be postponed Again from March 18, 2022, Is this Reason?

RRR Movie Release Date : పాన్ ఇండియా మల్టీ స్టారర్ మూవీ రిలీజ్ ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూనే ఉంది.. అదిగో ఆర్ఆర్ఆర్ రిలీజ్ అని ప్రకటించగానే ఏదో కారణంతో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ ఆలస్యమవుతోంది. సంక్రాంతి బరిలో దిగాల్సిన ఆర్ఆర్ఆర్ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. దేశవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్, మెగా పపర్ స్టార్ రాం చరణ్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా మళ్లీ ఎప్పుడు విడుదల … Read more

Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ అభిమానులకు గుడ్ న్యూస్… ఏంటంటే ?

Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇప్పటికి ఆయన అభిమానులు జీర్ణించు కోలేకపోతున్నారు. ఇటీవల గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూసిన విషయం తెలిసిందే. చిన్న వయసులోనే పునీత్ ఈ లోకాన్ని వీడటంతో ఆయన కుటుంబ సభ్యులు, కన్నడ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. చేసింది తక్కువ సినిమాల్లోనే అయినా పవర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నారు పునీత్. అలానే సేవ కార్యక్రమాలతో సూపర్ స్టార్ గా నిలిచారు పునీత్. చివరగా … Read more

Join our WhatsApp Channel