Protein Rich Foods : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే…

Protein Rich Foods

Protein Rich Foods : ఇటీవలి కాలంలో అనేక అధ్యయనాల్లో ఆహారంలో ప్రొటీన్ల కొరత అధికంగా ఉంటుందని తేలింది. మనిషి ఆరోగ్యానికి ప్రొటీన్లు చాలా ముఖ్యమైనవి. ప్రతి మనిషికి ప్రతి కిలో బరువుకు ఒక గ్రాము ప్రొటీను అవసరమౌతుంది. ఉదహరణకు 55 కిలోల బరువున్న వారికి రోజుకు 55 గ్రాముల ప్రొటీన్ అవసరం అవుతుంది. ప్రొటీన్ కొరత ఏర్పడితే అలసట, కండరాల క్షీణత, ఏర్పడి చివరకు ప్రాణాంతంగా మారుతుంది. శరీరానికి పుష్కలంగా ప్రొటీన్లు అందితే రోగనిరోధక వ్యవస్ధ … Read more

Join our WhatsApp Channel