Surya Shukra Yuti : ఒకే రాశిలోకి సూర్యుడు, శుక్రుడు… ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!
Surya Shukra Yuti : మన భారత దేశంలో జ్యోతిష్య శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మన జీవితంలో జరిగే ప్రతి పనికి జ్యోతిష్య శాస్త్రం లో వివరణ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 12 రాశుల వారిని శుక్ర గ్రహం ప్రభావితం చేస్తుంది. శుక్ర గ్రహం శుభాలకు ప్రత్యేకంగా ఉంటుంది. దీని ప్రభావం ఆ రాశులకు చెందిన వ్యక్తులపై నేరుగా ఉంటుంది. అయితే ప్రస్తుతం శుక్ర గ్రహం సింహరాశిలో సంచరిస్తున్నాడు. అంతేకాకుండా సూర్యుడు కూడా ఇప్పుడు … Read more