Yashoda Teaser Review : సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటున్న యశోద టీజర్.. గర్భిణిగా కనిపించనున్న సమంత!
Yashoda Teaser Review : సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న యశోద సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. హరి-హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్న ఈ సినిమాని శ్రీదేవి మూవీస్’ పతాకం పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హింది భాషలలో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. గతంలో ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ … Read more