Actress Pragathi : తగ్గేదెలే.. నేను అందగత్తెనే.. ఆ హీరోలపై ప్రగతి షాకింగ్ కామెంట్స్.. ఇదిగో వీడియో..!
Actress Pragathi : సినీనటి ప్రగతి (Pragathi) అనగానే.. అందరికి గుర్తొచ్చేది ఆమె వర్కౌట్లే.. సోషల్ మీడియాలోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి వీడియోలకు కుర్రాళ్ల మతిపొగొట్టేస్తున్నాయి. చాలా సినిమాల్లో కుర్ర హీరోలకు అమ్మ పాత్రలో నటిస్తూ అందరిని మెప్పిస్తోంది. సినిమాల్లో చాలా సాఫ్ట్ అనిపించినా.. పర్సనల్ లైఫ్లో ప్రగతి ఎంత పాపులర్ అయిందో చెప్పవచ్చు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ సీనియర్ భామ ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. అప్పడప్పుడు సోషల్ మీడియాలో వర్కౌట్ వీడియోలను పోస్టు చేస్తూ … Read more