ప్రభాసా మజాకా.. ఆ ఒక్క ఫైట్ కే 20 కోట్లు..!
తెలుగు సినీ పరిశ్రమ నుంచి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హీరో ప్రభాస్ మరో సంచలనానికి తెరలేపారు. అది ఏంటో తెలుసుకుందామా..? వామ్మో డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సిరీస్ నుంచి అంచనాలకు అందని స్టార్ డమ్ ను అందుకున్నారు. పాన్ ఇండియాను క్రాస్ చేసి పాన్ వల్డ్ రేంజ్ కి చేరింది ప్రభాస్ మార్కెట్. అందుకు తగిన కాన్సెప్ట్ ప్రొడక్షన్ వ్యాల్యూతో సినిమా నేర్పిస్తున్నారు మేకర్స్. అలా భారీ నిర్మాణ విలువలతో రూపొందింది ప్రభాస్ సాహో చిత్రం. ఆ … Read more