Bigg Boss 6 : కెప్టెన్సీ కోసం దిగజారిపోయిన గలాటా గీతు.. ఛీకొడుతున్న ప్రేక్షకులు..?
Bigg Boss 6 : ప్రేక్షకులందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎట్టకేలకు ఇటీవల ప్రారంభం అయింది. ఈ సీజన్లో చాలామంది బుల్లితెర సెలబ్రిటీలతోపాటు కొందరు యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన వారు కూడా పాల్గొన్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన గలాటా గీత కూడా బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఎనిమిదవ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన గీతు … Read more