Actress Poorna : వైట్ డ్రెస్లో పిచ్చెక్కిస్తోన్న పూర్ణ.. ఎంగేజ్మెంట్ ఫోటోలు మూమూలుగా లేవుగా..!
Actress Poorna : అందాల ముద్దుగుమ్మ నటి పూర్ణ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. యూఏఈకి చెందిన ఓ బడా వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతోందట.. కేరళలో వీరిద్దరు ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగింది. ఎంగేజ్మెంట్లో పూర్ణ వైట్ డ్రెస్లో చందమామలా మెరిసిపోతోంది. తన అందాలతో కుర్రకారు మతులు పొగడుతోంది. మరోపక్క బుల్లితెరపై షో లకు జడ్జిగా కూడా పూర్ణ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే పూర్ణ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్కి గట్టి షాక్ ఇచ్చింది. యూఏఈకి … Read more