Pooja Utensils : హిందువుల పూజా కార్యక్రమాల్లో రాగి పాత్రలనే ఎక్కువగా ఎందుకు వాడతారో తెలుసా ?
Pooja Utensils : సాధారణంగా హిందువుల ఆచారం ప్రకారం పూజ కార్యక్రమాలు నిర్వహించడం అందరికీ తెలిసిందే. పండుగను బట్టి, సంధర్భాన్ని బట్టి వారు పలు రకాల పూజలు చేస్తూ ఉంటారు. అయితే మనం బాగా గమనించినట్లైతే పూజ చేసేటప్పుడు ఎక్కువగా రాగితో చేసిన పూజా సామాగ్రిని ఉపయోగిస్తుంటారు. అయితే ఈ విధంగా రాగి పాత్రలను వినియోగించడం వెనుక ఒక స్టోరీ ఉందని తెలుసా… అవును. రాగి సామగ్రిని వినియోగించడానికి గల కారణాలను అప్పటి వరాహ పురాణంలోనే వరాహస్వామి … Read more