Prakash Raj: కారుతో కలిసి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న నటుడు ప్రకాష్ రాజ్…?
Prakash Raj:నటుడిగా దక్షిణాది సినిమాల్లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని విశేషమైన ప్రేక్షకాదరణ పొందిన నటుడు ప్రకాష్ రాజ్ కర్ణాటక రాజకీయాలలో కూడా పోటీ చేసి ఓడిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా గెలుపోటములతో ప్రమేయం లేకుండా రాజకీయాలలో కొనసాగాలని ప్రయత్నిస్తున్న ప్రకాష్ రాజ్ త్వరలోనే కెసిఆర్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే కేసీఆర్ తన పార్టీని జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఆయన కూడా తన పార్టీలో కొనసాగాలని ప్రయత్నాలు … Read more