Constable crying: భోజనం బాగాలేదని వలవలా ఏడ్చిన పోలీస్ కానిస్టేబుల్..!
Constable crying: ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ పోలీస్ కానిస్టేబుల్ చేతిలో భోజనం ప్లేటు పట్టుకొని మరీ రోడ్డు మీదకు వచ్చాడు. గట్టి గట్టిగా ఏడుస్తూ… ఈ భోజనం చూడండి బాగాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరు చెప్పినా వినకుండా వలవలా ఏడ్చాడు. కానిస్టేబుల్ ఏడుపు చూసి కొందరు లోలోపలే నవ్వుకోగా, కొందరు ఏడవద్దంటూ సలహాలు ఇచ్చారు. అయితే పోలీస్ మెస్ లో భోజనం చాలా బాగుంటుందని, నాణ్యమైన ఆహారం పెడతారని అందరూ భావిస్తుంటారు కానీ అలా … Read more