PM-KISAN 20th Instalment : పీఎం కిసాన్ 20వ విడత.. రైతుల బ్యాంకు ఖాతాలో ఈరోజు రూ. 2వేలు జమ అవుతాయా?..

PM-KISAN 20th Instalment

PM-KISAN 20th Instalment : పీఎం కిసాన్ పథకం 20వ విడత కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతులకు శుక్రవారం (జూలై 18, 2025) వారి బ్యాంకు ఖాతాలో రూ. 2వేలు జమ అవుతుందని మీడియా నివేదికలు తెలిపాయి.

Join our WhatsApp Channel