Petrol rate hike: లీటర్ పెట్రోల్ ధర 84 రూపాయలు పెంపు.. ఎక్కడో తెలుసా?
అసలే ఆక్థిక వ్యవస్థ సమస్యలతో బాధపడుతున్న పాకిస్థన్ ప్రజలకు మరో సమస్య వచ్చి పడింది. దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ఆయిల్ అండ్ గ్యాస్ అథారిటీ సూచనల మేరకు ఇంధన ధరలను పెంచాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి శనివారం నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రటించింది. ఇందులో భాగంగానే లీటరు పెట్రోల్‌పై రూ. 83.5, డీజిల్‌పై రూ.119 పెరిగే అవకాశం ఉందని సమాచారం. అంతే కాకుండా లైట్ డీజిల్‌పైన … Read more