Karthika Deepam Dec 13 Tody Episode : పండరి ప్రవర్తనపై అనుమాన పడుతున్న దీప.. చంద్రమ్మపై సీరియస్ అయిన కార్తీక్?
Karthika Deepam Dec 13 Tody Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో దీప, పండరి గురించి ఆలోచనలో పడుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య కొత్త పనిమనిషితో మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే ఆనందరావు అక్కడికి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావ్ సౌందర్య అనడంతో పనిమనిషితో మాట్లాడుతున్నానండి ఇవాళ నుంచి జాయిన్ … Read more