Amazon Prime : అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన అమెజాన్… కానీ వారికి మాత్రమే !
Amazon Prime : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్పై ఏకంగా 50 శాతం తగ్గింపును అందించనుంది ఈ సంస్థ. కాకపోతే ఈ ఆఫర్ కేవలం 18 – 24 ఏళ్ల లోపు యువకులకు మాత్రమే వర్తించనుంది. అలానే వారు పాత కస్టమర్లై ఉండాలి. గత ఏడాది ప్రైమ్ సేవల ధరలను పెంచుతూ అమెజాన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు యువతను లక్ష్యంగా చేసుకొని ప్రైమ్ … Read more