Oppo K13 Turbo : గేమర్లకు పండగే.. ఒప్పో కొత్త K13 టర్బో ఫోన్ చూశారా? భలే ఉన్నాయి ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు
Oppo K13 Turbo Series : ఒప్పో K13 టర్బో, ఒప్పో K13 టర్బో ప్రోలను లాంచ్ చేసింది. ఇన్-బిల్ట్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ కలిగి ఉన్నాయి. ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?